Delhi’s New CM will be Rekha Gupta: Check Her Biography, Educational Qualifications, Achievements, and Other Details and Swearing-in ceremony of the new government in Delhi

Delhi CM: దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం ప్రమాణం చేయించారు. రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఇతర బీజేపీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.

#RekhaGuptha
#DelhiCM
#DelhinewCM
#BJP
#DelhiCMRekhaGuptha

Also Read

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఆమె ఎవరు ? బ్యాగ్రౌండ్ ఏంటి ?? :: https://telugu.oneindia.com/news/india/rekha-gupta-as-delhi-cm-who-is-she-what-is-her-background-425585.html?ref=DMDesc

Delhi CM: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం?.. వీడని ఉత్కంఠ.. ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం! :: https://telugu.oneindia.com/news/india/who-will-be-delhis-next-chief-minister-bjp-preparing-for-a-historic-government-formation-425183.html?ref=DMDesc

ఢిల్లీలో భూకంపం - ఉలిక్కి పడ్డ జనం..!! :: https://telugu.oneindia.com/news/india/earthquake-of-magnitude-4-0-hits-delhi-ncr-strong-tremors-felt-across-north-425163.html?ref=DMDesc